Posts

Showing posts from September, 2020

Luv u bhavika -eng

  Dear,  Bhavika  Whether I need to introduce you to someone or not, the bond between us is lost. My name is Deva. My name is Deva. Knowing that life expectancy increases for those who drink nectar, I have noticed that beauty also increases. The joy that you have brought into my life has introduced me to luck if you make me a drug addict who suffers from the thought that Devadas has escaped like a sea breeze that will not go away before the thought of coming to the beach and going back. Until the moment I saw you, I thought that one word had many meanings, but when I saw you, I understood that language is the only meaning of beauty. Laughter on the face, whether everyone is happy or not, but you are the reason for the smile on my face, no matter how much pain there is in my life when you come. Bet on love and decide on an undefeated destination, and bring into my life as much light as my shadow can see even in the darkness of the setting sun. The more the spindle to the b...

Luv u bhavika

  Dear,  భావిక నేను ఎవరినో నీకు పరిచయం చేసుకోవలిసినా అవసరం  లేక పోయిన మన మధ్య వున్నా బంధం  నా పరిచయం కోరుతుంది, నా పేరు దేవా, ఎక్కడ  దేవకీ దాసు కాలుస్తాడు అని భయంతో నా వయసు కన్నా ముందే నా దేవి కోసం వేతకడం మొదలు పెట్టా  అల దేవి కోసం వేచి వున్నా నాకు దేవతలా దోరికావ్ నువ్వు . అమృతం తాగిన వారికి ఆయుష్షు పెరుగుతుంది అని తెలిసిన నాకు అందం కూడా పెరుగుతుంది అని గమనించా . సముద్ర తీరనికి వచ్చిన అలలా వచ్చి తిరిగి వెళ్ళిపోతావ్ అని ఆలోచన వచ్చేలోపల  వెళ్ళని సముద్రపు గాలిలా నా మనసులో ఉండిపోయావ్  దేవదాసు పారు వదిలేసింది అనే బాధ వాడిని మందుకి బానిసని చేస్తే నువ్వు నా జీవితంలోకి వచ్చిన ఆనందం నాకు అదృష్టంని పరిచయం చేసింది . నిన్ను చుసిన క్షణం వరుకు ఒక్క పదానికి చాల అర్ధాలు ఉంటాయి అని అనుకున్న కానీ నిన్ను చూసాక బాష ఎది అయిన  అందం  కి వున్నా ఏకైక అర్ధం నువ్వే అని అర్ధం చేసుకున్న .ముఖంలో నవ్వు వున్నా ప్రతివాడు ఆనందంగా ఉంటాడో లేదో కానీ నువ్వు వచ్చాక నా జీవితంలో  ఎన్ని బాధలు వున్నా నా ముఖంలో మాత్రం వున్నా చిరునవ్వు కి నువ్వే కారణం . ప్రేమ అనే పందెం పె...