Posts

Showing posts from January, 2021

Yeem ani cheppanu

Telugu chadavaleemu anukuntey mohamatam leekunda kindaki swipe cheyandi.....  Do read ..... enjoy...  డియర్ వైష్ణవి,  ఏమని చెప్పను నువ్వు ఎవరు  అని అడిగితేయ్ ఏమని  చెప్పాలి అనే ఆలోచన మొదలు అయినా రోజు నాకు అర్ధం అయ్యింది నేను నితో ప్రేమ లో ఉన్నాను అని, ఏమని చెప్పను నువ్వు ఎవరు అంటే ప్రేమవి అని చెప్పనా  ప్రియురాలవి అని చెప్పనా లేక నా ప్రాణం అని చెప్పనా , ఏది చెప్పిన ఇంకోటి బాధ పడతుందే . నిన్న మొన్నటివరకు లేని ఊహ ఏదో నన్ను కలవరపెడతుంది, సముద్ర తీరాన్ని తాకే చల్ల గాలిలా నా గుండెల్లో అలజడి లేపి నా ప్రాణానికి  ప్రశాంతత ని దూరం చేసావ్..ఏమని చెప్పాలి నువ్వు లేని నేను ఎవరు అంటే దారం లేని గాలిపటం అని చెప్పనా ప్రాణం లేని జీవం అని చెప్పనా, ఏమని చెప్పను నువ్వు ఎలా ఉంటావ్ అని అడిగితేయ్ ఎల్లోరా శిల్పం లా అని చెప్పనా లేదా బాపు గీసిన ఓ అందమైన చిత్రం  లా  అని చెప్పనా. కవులు అందం అనే పదం ని అర్ధం చేసుకోలేక బాధ పడుతుంటే ఆ బాధ చూడలేక దేవుడు వరంలా నిన్ను పుట్టించాడు అని చెప్పాలి ఏమో . అందం అనే పదం ని చూసి  కన్నారేమో అన్నట్లు ఇంత అందం గా ఉన...