Luv u bhavika
Dear,
భావిక
నేను ఎవరినో నీకు పరిచయం చేసుకోవలిసినా అవసరం లేక పోయిన మన మధ్య వున్నా బంధం నా పరిచయం కోరుతుంది, నా పేరు దేవా, ఎక్కడ దేవకీ దాసు కాలుస్తాడు అని భయంతో నా వయసు కన్నా ముందే నా దేవి కోసం వేతకడం మొదలు పెట్టా అల దేవి కోసం వేచి వున్నా నాకు దేవతలా దోరికావ్ నువ్వు . అమృతం తాగిన వారికి ఆయుష్షు పెరుగుతుంది అని తెలిసిన నాకు అందం కూడా పెరుగుతుంది అని గమనించా . సముద్ర తీరనికి వచ్చిన అలలా వచ్చి తిరిగి వెళ్ళిపోతావ్ అని ఆలోచన వచ్చేలోపల వెళ్ళని సముద్రపు గాలిలా నా మనసులో ఉండిపోయావ్ దేవదాసు పారు వదిలేసింది అనే బాధ వాడిని మందుకి బానిసని చేస్తే నువ్వు నా జీవితంలోకి వచ్చిన ఆనందం నాకు అదృష్టంని పరిచయం చేసింది . నిన్ను చుసిన క్షణం వరుకు ఒక్క పదానికి చాల అర్ధాలు ఉంటాయి అని అనుకున్న కానీ నిన్ను చూసాక బాష ఎది అయిన అందం కి వున్నా ఏకైక అర్ధం నువ్వే అని అర్ధం చేసుకున్న .ముఖంలో నవ్వు వున్నా ప్రతివాడు ఆనందంగా ఉంటాడో లేదో కానీ నువ్వు వచ్చాక నా జీవితంలో ఎన్ని బాధలు వున్నా నా ముఖంలో మాత్రం వున్నా చిరునవ్వు కి నువ్వే కారణం . ప్రేమ అనే పందెం పెట్టి గెలుపు లేని గమయం నిర్ణయించావ్, సూర్యుడు అస్తమించిన చీకటిలో కూడా నా నీడ నాకే కనిపించినంత వెలుతురుని నాజీవితంలోకి తీసుకువచ్చావ్. కాలిన కళ్ళకి కుదురు ఎక్కువ ,విరిగిన మనసుకి ప్రేమ ఎక్కువ, మౌనంగా వున్నా ప్రేమకి ఓపిక ఎక్కువ .నువ్వు ఎపుడు ఒప్పుకుంటావ్ అని వేచిచూస్తున్న . ముఖ పరిచయంతో మొదలు అయినా మన ప్రేమ మూడు ముడులు వరుకు వెళ్తుంది అని ఆశిస్తున్నా.
ఇట్లు
దేవా
Eppati nunchi raasavo kaani
ReplyDeleteMind block ra😊
Sir sir sir.....super sir👌👌
ReplyDeleteTammudu superb undi feel . Very good
ReplyDeleteNyc
ReplyDeletesuper bhayyya
ReplyDeleteEnding matram emotional������������
ReplyDelete