Yeem ani cheppanu
Telugu chadavaleemu anukuntey mohamatam leekunda kindaki swipe cheyandi.....
Do read ..... enjoy...
డియర్ వైష్ణవి,
ఏమని చెప్పను నువ్వు ఎవరు అని అడిగితేయ్ ఏమని చెప్పాలి అనే ఆలోచన మొదలు అయినా రోజు నాకు అర్ధం అయ్యింది నేను నితో ప్రేమ లో ఉన్నాను అని, ఏమని చెప్పను నువ్వు ఎవరు అంటే ప్రేమవి అని చెప్పనా ప్రియురాలవి అని చెప్పనా లేక నా ప్రాణం అని చెప్పనా , ఏది చెప్పిన ఇంకోటి బాధ పడతుందే . నిన్న మొన్నటివరకు లేని ఊహ ఏదో నన్ను కలవరపెడతుంది, సముద్ర తీరాన్ని తాకే చల్ల గాలిలా నా గుండెల్లో అలజడి లేపి నా ప్రాణానికి ప్రశాంతత ని దూరం చేసావ్..ఏమని చెప్పాలి నువ్వు లేని నేను ఎవరు అంటే దారం లేని గాలిపటం అని చెప్పనా ప్రాణం లేని జీవం అని చెప్పనా, ఏమని చెప్పను నువ్వు ఎలా ఉంటావ్ అని అడిగితేయ్ ఎల్లోరా శిల్పం లా అని చెప్పనా లేదా బాపు గీసిన ఓ అందమైన చిత్రం లా అని చెప్పనా. కవులు అందం అనే పదం ని అర్ధం చేసుకోలేక బాధ పడుతుంటే ఆ బాధ చూడలేక దేవుడు వరంలా నిన్ను పుట్టించాడు అని చెప్పాలి ఏమో . అందం అనే పదం ని చూసి కన్నారేమో అన్నట్లు ఇంత అందం గా ఉన్నవ . ఏమని చెప్పను ఇంకా రాయలేను అని చెప్పనా ,ఏం రాయాలో అని తెలియట్లేయదు అని చెప్పనా. ఎన్ని చెప్పిన ఏమీ చెప్పిన ప్రేమ అనేది ఉన్నంత వరుకు నీకోసం నేను ఉంటా ని జవాబు కోసం వేచిచుస్తుంటా.
ఇట్లు
దేవా..
Dear Vaishnavi,
yemani cheppanu nuvvu yevaru ani adigithey yeem cheppali aney alochana modalu ayina roju naku ardham ayyindi nenu nitho premalo unnanu ani. yeemani cheppanu nuvvu yevaru antey premavi ani cheppana priyuraluvi ani cheppana leeka naa prenam ani cheppana ,yedhi cheppina inkoti badha padathundey ani allochisthunna. Ninna monnati varuku leeni yeedho ooha nannu kalvarapedathundi, sumudra teerani thake challa gaali laa naa gundeloo alajadi leepi naa prananiki prashanthatha ni dooram chesav.. yeem ani cheppali nuvvu leni nenu yevaru antey daaram leeni galipatam ani cheppana pranam leeni jeevam ani cheppana, yeem ani cheppanu nuvvu yeela untav ani adigithey ellora silpam laa ani cheppana leedha bapu gisina oo andhamina chitram ani cheppana. Kavulu andham aney padhaani ardham chesukoleeka badha padathuntey aa badha chudaleeka devudu varam laa ninnu puttinchadu ani cheppali yeemo. Andham aney padhaani chusi kannaremo annatha andham gaa untav,Yeem ani cheppanu inka rayaleenu ani cheppana, yeem rayaloo teliyatleedhu ani cheppana. Yenni cheppina yeemi cheepina prema aneydhi unnatha varuku ni kosam nenu unta nii javabu(reply) kosam vechichustunta.
yours
Deva
Chala unnaie intrest untey chusi comment cheyandi and don't forget to reply your reviews in instagram or facebook or whatsapp
Dedicated to my Dairy milk💚💚💚
plzz do comment..... don't forget to share....
Comments
Post a Comment
devandinesh73@gmail.com