Dear........

Dear...............

            నిన్ను చుసిన మొదటి క్షణం లోనే ఇంకా కాలాన్ని క్షణాలో కొలుస్తారు అని గుర్తువచ్చింది ,ఎప్పటినుంచో రాస్తున్న నాకే నిన్ను చుసిన మొదటి క్షణం లో మాటలు రావడమే మానేశాయి ,వెన్నల వెలుతురుని ఇస్తుంది అనేది అమావాస్య వస్తే కానీ తెలియలేదు ప్రేమ ఆనందాన్ని కూడా ఇస్తుందని నువ్వు పరిచయం అయ్యే వరుకు అర్ధం కాలేదు . ఏరోజు నిన్ను  చూశానో మొదటిసారి దగ్గరనుంచి ఓ దేవతను చూసాను అనిపించింది.నవ్వుకు నడక వచ్చి, అందానికి రూపం ఇచ్చి రెండింటినీ కలిపి ఊపరిపోసి జీవం వస్తే నీలా ఉంటుందేమో అనిపించింది.నిన్ను పొగడాలంటే అక్షరాలు కూడా అలంకరించుకుని ముస్తాబవ్వాల్సిందే అనిపిస్తుంది .కలం కూడా కొత్త పదాల కోసం ప్రపంచ యాత్ర తప్పదనిపించింది.అందాల పోటీకి నీ ఫోటో పంపినా  మిస్ యూనివర్స్ కిరీటం నీకు కొరియర్లో పంపించేస్తారు అనిపిస్తుంది.వేద కాలంలో ఋషులు కూడా బ్రహ్మచర్యం వదిలి నీ కోసం తపస్సు చేస్తారు అనిపిస్తుంది.స్వయంవరం ఇప్పుడు పెడితే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు అనిపిస్తుంది.ఏదన్నా ఎక్కువ ఇష్ట పడితే దానిమీద ప్రేమ పెరుగుతుంది అంటారు గా ఎంత ఇష్టపడనో చెప్పలేను కానీ ఎప్పటికి నిన్ను మాత్రం వీడిపోను .చెప్తుంటే నాకు కొత్తగా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ తక్కువే అనిపిస్తుంది..ప్రేమ అంటే ఈ 2 ఆకాశరాల పదమో  నేన్ను రాసిచ్చిన ఈ 30 పదాల  కాగితమో కాదు ప్రేమ అంటే సమాదానం ...దాని కోసమే ఎదురు చూస్తున్న....


INSTAGRAM DM LOO...

ఇట్లు 

దేవా


Dear.............

            Ninnu chusina modati kshanamlone inka kalanni kshanaloo kolustunnaru ani gurthuvacchindi, epatinuncho rastunna naku ninnu chusina modati kshanamlone matalu ravadam manesaie,vennala veluthurunistundi anedhi amavasya vaste kani teliaydu prema anandham kuda istundhi ani nuvvu parichayam ayye varuku ardham kaleedhu. Yeroju ninnu chusano modhatisari daggara nunchi oo devathani chusanu anipinchindi. Navvuki nadaka vacchi, andhaniki rupam icchi rendtini kalipi oopiri posi jeevam vastey niila untundemo anipinchindi. Ninnu pogadalante aksharalu kuda alankarinchukoni mustabu avvalsinde anipistundi. Kalam(pen) kuda kotha padhala kosam prapancha yathra tappadanipinchindi. Andhala potiki nii photo pampina miss universe keeretam nikosam courier chestaru anipistundi. Vedha kalam loo rushulu kuda brahma-charyam vadilesi ni kosam tapassu chestaru anipistundhi. Svayamvaram ippudupedithey mudoo prapancha udham tappadhu anipistundi. Edhina ekkuva istapadithey dhani meedha prema peruguthundi antaru gaa yentha istapaddano cheppalenu kaani yeppatiki ninnu matram veedi ponu. Chepthuntey naku kothaga anipistundi, kani ivvani takkuve anipistundi..prema antey ee 2 aksharala padhamo nenu rasicchina ee 30 padhala kagithamo kaadhu prema antey samadhanam.... daani kosame yedhuru chustunna.... 


INSTAGRAM DM LOO .....


love you forever ❤️...my sweet heart ❣️

Plzz comment your opinion..

You can mail your opinion at devnita42@gmail.com

follow me on instagram at https://www.instagram.com/deva_n45/


Or text me on whatsApp at 7675024370

Comments

  1. Super undi ga full. Comparisons anni. Main ga sentencelu chaduvutunantha sepu mind pleasant ga ipoyindi.
    Excellent ❤️❤️❤️

    ReplyDelete

Post a Comment

devandinesh73@gmail.com

Popular posts from this blog

Nii Kosam

90 days of our love

PATRIOT